PS Telugu News
Epaper

సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే అక్షరాంధ్ర ప్రధాన లక్ష్యం….ఎంపీడీఓ రాజేశ్వర్ రావు*

📅 13 Mar 2026 ⏱️ 7:53 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి

అంగన్వాడీ టీచర్స్, వీవోఏ లు అందరితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల మండల పరిషత్ ఆఫీసు నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అక్షరాంధ్ర (ఉల్లాస్) అభ్యాసకులకు నిర్వహించే ఫైనల్ ఎగ్జామ్స్ లో తీసుకోవలసిన సూచనలు, విధి విధానాలు తెలియజేయడం జరిగింది. మరియు ఎగ్జామ్ మెటీరియల్ అందజేయడం జరిగింది.సదరు కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్ రావు, డిప్యూటీ ఎంపీడీఓ సూర్య నారాయణ రాజు, ఏపీఎం శ్రీనివాస్ రాజు, ఏపీవో చంద్రమోహన్, అంగన్వాడీ టీచర్స్ ,వి ఓ ఏ, పాల్గొన్నారు

Scroll to Top