PS Telugu News
Epaper

పదో తరగతి విద్యార్థులకు కిట్లు పంపిణీ

📅 13 Mar 2026 ⏱️ 7:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి

మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మోసుగంటీ వెంకటేశ్వర రావు కొమరగిరిపట్నం మరియు రుద్రరాజు సీతాపతిరాజు మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ గోడిలంక అధ్యక్షులు శ్రీ రుద్రరాజు రమేష్ బాబు వారి సంయుక్త ఆర్ధిక సహకారం తో మొట్టమొదటి గా 10 తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు అవుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోని మండలం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల బ్రహ్మశమేధ్యం విద్యార్థులకు పరీక్ష కిట్ల బహూకరణ ఎస్ టి యు కాట్రేనికోన ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల 10వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు ఎస్టీయూ కాట్రేనికోన మండల యూనిట్ పాల్గొన్నారు .పరీక్ష అట్ట లాంగ్ స్కేల్ .రెండు పెన్నులు హాల్ టికెట్ పెన్సిల్ రబ్బరు సార్పనర్

Scroll to Top