PS Telugu News
Epaper

ఇఫ్తార్ విందులో పాల్గోన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

📅 13 Mar 2026 ⏱️ 8:00 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ ఆరగించినఎమ్మెల్యే కోరం

పయనించె సూర్యుడు మార్చి 13 (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు :పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా,అత్యంత భక్తి శ్రధ్ధలతో ఉపవాస దీక్షల పాటించే మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు* ఇల్లందు సింగరేణి గ్రౌండ్ నందు ఏర్పాటు చేసి వారితో కలసి ఇప్తార్ ఆరగించిన శాసన సభ్యులుకోరం కనకయ్య ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ బానోత్ రాంబాబు ఇల్లందు మున్సిపాలిటి చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియల్ వైస్ చైర్మెన్ పెండేల రాజు మాజీ మున్సిపల్ దమ్మాలపాటివెంకటేశ్వరరావు, మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాం మహేష్,కౌన్సలర్స్ సైదిమియా,MD జాఫర్,గొపగాని రాజు,స్వరూప రవి శంకర్,అజ్మీర వంశీ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ జానిపాషా,నాయకులు జానిపాషా,అజాం,అక్తర్,సర్పంచ్ లు,మైనార్టీ సోదరులు తదితరులు పాల్గోన్నారు

Scroll to Top