PS Telugu News
Epaper

ముగిసిన స్పోర్ట్స్ స్కూల్ ఎంపికై పోటీలు

📅 17 Mar 2026 ⏱️ 2:07 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 18/03/26

గాంధారి మండలం స్తాయి తెలంగాణ రాష్ట్ర స్తాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు ముగిసినట్టు వ్యాయామ ఉపాధ్యాయుడి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు, మండల విద్య శాఖ అధికారి శ్రీహరి ఆదేశానుసారంగ ఎంపిక పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇదివరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురు విద్యార్థుల్లో బాలికలు సాయి చెల్సియా రాథోడ్,అశ్విని, బాలురు విభాగంలో ఆశ్రిత్ గౌతమ్ జిల్లా స్తాయి కి ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడిగా తెలిపారు, ఈనెల 28 న కామారెడ్డి జిల్లా స్తాయి ఇందిర గాంధీ క్రీడమైదనంలో జరగనుంది.. ఎంపిక పోటీల్లో వ్యయమ ఉపాధ్యాయులు జైత్రం, సుజాత లు పాల్గొన్నారు

Scroll to Top