శ్రీ ఉమా రాజలింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న దొరబాబు &అరవింద్
పయ నించే సూర్యుడు మార్చి 18 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఉప్పలగుప్తం మండలం గోపవరంలోని శ్రీ ఉమా రాజలింగేశ్వర స్వామి వారి దేవాలయం 75వ వజ్రోత్సవ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ సీనియర్ నాయకులు యాళ్ల దొరబాబు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గనిశెట్టి అరవింద్ ని గ్రామస్తులు ఘనంగా సన్మానించితిరి ఈ కార్యక్రమంలో జనాశన సీనియర్ నాయకులు కల్వకొలను తాతాజీ ఏడిద శ్రీను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొనం సత్య వర ప్రసాద్