PS Telugu News
Epaper

ఇఫ్తార్ విందులో పాల్గొన్నఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ

📅 18 Mar 2026 ⏱️ 7:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు మార్చి 18(పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి :మండలం మసీదు.లో బి ఆర్ స్ నాయకులు లక్కినేని సురేందర్ మండల అధ్యక్షుడు బొమ్మర వర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మరియు టేకులపల్లి సర్పంచ్బోడబాలునాయక్, xfగోలియతండా సర్పంచ్ నాకా నాయక్, దళ్సింగ్ నాయక్ ,మాజీ ఎంపీటీసీ జాలాది అప్పారావు,సులానగర్ సర్పంచ్ లక్ష్మ నాయక్, రామ, బాలాజీ,హుస్సేన్, లాలు నాయక్, ఉప సర్పంచ్ అనంతల వసంత,ఆమెడ రేణుక వార్డు సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top