PS Telugu News
Epaper

జిఎన్టి రోడ్డు లో అక్రమణల జోరు

📅 19 Mar 2026 ⏱️ 11:43 AM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 19 ( సూళ్లూరు పేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రైల్వే స్టేషన్ రోడ్డు నుండి అయ్యప్ప గుడి వరకు ఇరువైపుల జిఎంటి రోడ్డు ఆక్రమణకు గురవుతున్న గాని పట్టించుకోని మున్సిపల్ అధికారులు ఆర్ అండ్ బి జిఎన్టి రోడ్డులో కొత్తగా వేసిన రోడ్డును టమెట పండ్లు, ఎర్రగడ్డ వాహనాలు కూడా రోడ్డుమీద ఆక్రమిస్తున్నారు ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జిఎన్టి రోడ్డుని ఆక్రమించుకుంటూ వస్తుంటే పాదాచార్యులు కష్టాలు తప్పడం లేదు ! ఇకనైనా మున్సిపల్ అధికార యంత్రాంగం స్పందించి అక్రమములను తొలగించాలని చుట్టుపక్కల ఉన్న ప్రజలు, స్థానికులు కోరుకుంటున్నారు

Scroll to Top