PS Telugu News
Epaper

నిర్మల్ జిల్లా ఆత్మ డైరెక్టర్ గా నియమితులైన మామిడోళ్ల చిన్న స్వామికి

📅 21 Mar 2026 ⏱️ 1:38 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

నేతాజీ యువజన సంఘం తరఫున చిరు సన్మానం.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి నేతాజీ యువజన సంఘం ఉపాధ్యక్షులు మామిడోళ్ల చిన్నస్వామి నిర్మల్ జిల్లా ఆత్మ డైరెక్టర్ గా నియమించినందుకు ఈరోజు నేతాజీ యువజన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు అదేవిధంగా ఇంకా మునుముందు ఇంకా పైకి రావాలని నేతాజీ యువజన సంఘం సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా నేతాజీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సంఘం అధ్యక్షులు సట్లవర్ సాయినాథ్, రావుల పోశెట్టి, నిమ్మలోల్ల గట్టు, విట్టల్, పోశెట్టి, చక్రపాణి , రవి పటేల్ సిందే తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top