PS Telugu News
Epaper

కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులకు తోఫా కిట్టు ప్రదానం

📅 21 Mar 2026 ⏱️ 6:41 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు /మార్చ్ 22మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో రంజాన్ పండగ ను పూరష్కరించుకొని ముస్లిం సోదరులకు కాంగ్రెస్ నాయకులు అధికారులు తోఫా కిట్టు ప్రదానం చేయడం జరిగింది. పవిత్ర రంజాన్ పార్వదిననా ప్రభుత్వం ఈ కిట్టును ఇవ్వడం ఎంతో శుభ పరిణామం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజేశ్వరరావు .బొంబాయి శంకర్.వడ్ల సత్య నారాయణ. వెంకటేష్ గౌడ్.బాట విశ్వనాధ్.ప్యాట ఎల్లప్ప.వడ్ల నర్సిములు. బుడే బోయి బాలు. ముస్లిం సోదారులు సలీమ్.అజాప్ప. ఉస్సేన్.అలీబాబా మౌలాలి. ఫరూక్.రోషన్.రఫీ. గ్రామ పెద్దలు యూవత తదితరులు పాల్గొని తోఫా కిట్టు ప్రధానo చేయడం జరిగింది

Scroll to Top