ప్రజా సేవల మెరుగుదలకు నందిపేట్లో TGSRTC సమావేశం
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సమస్త ఆధ్వర్యంలో టి జి ఎస్ ఆర్ టి సి ఆధ్వర్యంలో నందిపేట్ బస్డాండ్ ఆవరణలో ప్రజాసేవల మెరుగుదలపై సమావేశం. ఈ కార్యక్రమం 25-03-2026 రోజున మధ్యాహ్నం 12.00 గ ఈ నిర్వహించనట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ బి. ఆనంద్ తెలిపారు.ప్రయాణికులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల వారీగా బస్సుల సౌకర్యాలు, సమయపాలన, ప్రయాణికుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై మట్లాడునట్లు తెలిపారు.