PS Telugu News
Epaper

కంది కుప్ప సీతారామ కళ్యాణం మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్

📅 27 Mar 2026 ⏱️ 7:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కందికుప్పలో శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తో కందికుప్ప సొసైటీ చైర్మన్ నూకల మూర్తి , కాట్రేని కోన మాజీ ఎంపీపీ ఆకాశపు శ్రీరామచంద్రమూర్తి బాబు) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్, ముమ్మిడివరం టౌన్ టిడిపి యువ నాయకులు భీమవరపు శ్రీనివాస్, దొంతికుర్రు గ్రామకమిటీ అధ్యక్షులు కాగిత భాగవన్, గెద్దనపల్లి వార్డు మెంబర్ సంసాని గంగాధర్ తదితరులు.

Scroll to Top