PS Telugu News
Epaper

ఆప్కారి సీఐ ఆదేశాల మేరకు ఎస్ ఐ ఆధ్వర్యంలో మరియు సిబ్బంది తో నాటు సారా పట్టివేత

📅 28 Mar 2026 ⏱️ 6:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్ మండల్ సుంకేట్ గ్రామం ప్రక్కన తాండ తండా నుండి మోర్తాడ్ వైపు వస్తుండగా వాహనాలను తనిఖీ చేయుచుండగా ఇద్దరు నాటు సారా తో పట్టు పడ్డారు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినారు వివరాలకు వెళ్లితే శనివారం రోజున ఉదయం సుంకేట తండా కు చెందిన మాలవత్ శ్రీరామ్ మరియు బషీరాబాద్ కు చెందిన ముద్ద నూగుల పెద్ద మారయ్య ఇద్దరు పట్టుబడ్డారు

Scroll to Top