ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కమల నెహ్రూ కాలనీలో భారత్ గ్యాస్ ఆఫీస్ వరకు నాణ్యత లేని సిసి రోడ్లు సరియైన పద్ధతిలో వేయడం లేదు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా
ఆర్మూర్ మండల కేంద్రంలోని కమలా నెహ్రూ కాలోని భారత్ గ్యాస్ ఆఫీసు సందు లో నాణ్యతలేని సిసి రోడ్డు సరైన పద్ధతుల వెయ్యడం లేదని,ఈ సందర్భంగా,సిపిఐ (యం.యల్) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి. దేవరాం మాట్లాడుతూ,, కనీసం సిమెంటును సరైన మోతాదులో కూడా వేయడం లేదని మట్టిని లేబల్ చేయకుండా ఎంత మందమైతే ఎయ్యాలనో వెయ్యడం లేదని తెలిపారు,,ఈ కార్యక్రమంలో, అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏ ఐ యు కె ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు యు రాజన్న, టి యు సి ఐ ఆర్మూర్ మండల నాయకులు ఎండి నజీర్, గల్లి వాసులు ఏం స్వరూప,, తదితరులు పాల్గొన్నారు,,
