టి పి సి సి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసిన భీమ్గల్ కాంగ్రెస్ నాయకులు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ బోధి రే నాగమణి స్వామి ఈరోజు మంగళవారం రోజున హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే నాగమణి స్వామి.వైస్ చైర్ పర్సన్ సంటి లత నర్సయ్య.కౌన్సిలర్లు.ఆరేపల్లి శ్రీజ నాగేంద్ర.పర్ష కుశలత అనంతరం.తోట సతీష్.అంజు.సందీప్. సంగ్య నాయక్.మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ కలిశారు పిసిసి అధ్యక్షులు సొంత మండలం లో భీంగల్ మున్సిపాలిటీ ని కైవాసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.భీంగల్ పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని.అలాగే భీంగల్ మున్సిపల్ నూతన భవనం మరియు ఎమ్మార్వో నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని.చెత్త సేకరణ కొరకు నూతన వాహనాలను.మంజూరి ఇప్పించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు
