PS Telugu News
Epaper

సాలూర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ కు వీడ్కోలు.

📅 01 Apr 2026 ⏱️ 9:32 AM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

సన్మానం చేసిన ఆసుపత్రి సిబ్బంది.

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 1 సాలూర

: సాలూర మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన డాక్టర్ రాజ్ కుమార్ మంగళవారం పదవి విరమణ పొందారు.ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆయనకు వీడుకోలు పలికారు.మంగళవారం ఆసుపత్రి ఆవరణలో శాలువాతో ఘనంగా సత్కరించి ఆయన సేవలు కొనియాడారు.ఆయన ఒక వైద్యుడిగా ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉంటూ ఎనలేని సేవలు చేశారు.ఈ కార్యక్రమంలో సాలూర మండల వైద్య సిబ్బంది ఉన్నారు.

Scroll to Top