PS Telugu News
Epaper

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు చండీయాగం

📅 01 Apr 2026 ⏱️ 6:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ ఒకటి (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో అమ్మలగన్న అమ్మ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా సహాయ కమిషనర్ ‘ కార్యనిర్వహణధికారి బి. ప్రసన్నలక్ష్మి పర్యవేక్షణలో అత్యంత వైభముంగా చండీయాగం నిర్వహించుట జరిగినది ఉభయకర్తలుగా శ్రీ సిటీ ఎండి శ్రీ సన్నారెడ్డి రవీంద్రారెడ్డి – శ్రీమతి మమత వ్యవహరించారు ఎంతో భక్తి శక్తులతో యాగాన్ని నిర్వహించిన పెద్దలు ప్రజలందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలని శ్రీ సిటీ ఎండి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరుని వేడుకున్నారు

Scroll to Top