PS Telugu News
Epaper

మెండోరా మండలం లో సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ దేవాలయము ప్రారంభోత్సవం శంకుస్థాపన

📅 02 Apr 2026 ⏱️ 6:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో

హనుమాన్ జయంతి రోజున మెండోరా మండలం సోన్ పెట్ గ్రామంలో 24 లక్షలతో పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయం ప్రారంభోత్సవ శంకుస్థాపన మరియు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టపన మరియు పూజ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…హనుమాన్ జయంతి సందర్బంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే వేముల.. ప్రశాంత్ రెడ్డి హనుమాన్ జయంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో జంబి హనుమాన్ మరియు అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఆశీర్వాదం తీసుకున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Scroll to Top