PS Telugu News
Epaper

బాసర పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి పర్యటిస్తున్న సందర్భంగా బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సమీక్ష

📅 03 Apr 2026 ⏱️ 4:42 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల, 6 తేదీన బాసర పర్యటనకు వస్తున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నరు. వారితోపాటు తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధన్ మాజీ మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరియు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు మరియు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

Scroll to Top