PS Telugu News
Epaper

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

Listen to this article

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యరు గున్నేపల్లి గ్రామంలో ఏప్రిల్ 6వ తేదీ న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో మన ఊరు మన జెండా కార్యక్రమం సందర్భంగా నూతనంగా నిర్మించిన జెండా స్తూపం ను భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థూపం పాలక్ గొలకోటివెంకటరెడ్డి. రాష్ట్రకౌన్సిల్ సభ్యులు మూర్తి రాజు& జిల్లా కౌన్సిల్ నెంబర్ మట్ట సూరిబాబు ముమ్మిడివరం మండలాధ్యక్షులు చప్పిడి శ్రీ దుర్గ మట్ట శివకుమార్ దంగుడు బియ్యం శ్రీనివాసరావు కోటా సత్య ప్రసాద్ గాలి దేవర వెంకటరమణమూర్తి కొయ్యల దుర్గారావు గనిశెట్టి శ్రీనివాసరావు, జన్నిపల్లి శ్రీనివాసరావు, సూర్యారావు, కాట్రేనికోన మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ ప్రధాన కార్యదర్శి కొత్తలం సురేష్ కోటా సత్య ప్రసాద్ తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top