దాట్ల పృథ్వి రాజు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాట్ల పృథ్వి జన్మదినం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి , ఏఎంసీ డైరెక్టర్ మట్ట సూరిబాబు గోదావరి జోన్ యువ మోర్చా నాయకులు ఈశ్వర్ గౌడ్ ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ట్రెజరర్ గ్రంధి నానాజీ గాలి దేవర శివాజీ జనసేన నాయకులు గాలి దేవర బుల్లి గోదాసి పండరీష్ తదితరులు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినారు
