కూకట్పల్లి జనసేన ఇంచార్జ్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ను సత్కరించినమక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బాదేపల్లి నరేష్ గౌడ్
పయనించే సూర్యుడు ఏప్రిల్11
ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ జనసేన నాయకులు బాదేపల్లి నరేష్ గౌడ్
హైదరాబాద్ కూకట్ పల్లి లో జనసేనపార్టీ కూకట్పల్లి ఇంచార్జ్.ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.ని వారి స్వగృహం లో మర్యాదపూర్వకంగా కలిసి మరియు అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషించి డెవలపర్లకు ప్రభుత్వనికి మధ్య మధ్యవర్తిగా పనిచేస్తూ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్న *నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ( NAREDCO) తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికైన సందర్భంగా వారిని శాలువ తో సత్కరించడం జరిగింది మరియు అనంత రామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
