ట్రేడ్ యూనియన్… నాయకురాలు… సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకురాలు అయిన కామ్రేడ్.. నూర్జహాన్ కు విప్లవ జోహార్లు ..
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్
.వి. ప్రభాకర్.. కార్యదర్శి… నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా.. కమిటీ. దోపిడి లేని రాజ్య స్థాపన కొరకు కామ్రేడ్ నూర్జహాన్ కలలు కన్నది…. అటవీప్రాంతంలో ఉన్న తన సొంత గ్రామం లో పెత్తందార్ల దౌర్జన్యాలను… అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలను చూసి చలించిపోయి.. నాటి పీపుల్స్ వార్ పార్టీలో చురుకైనకార్యకర్తగా పనిచేస్తూ…సిపిఎం రాజకీయాలను నమ్మి రాష్ట్ర నాయకురాలుగా ఎదిగింది…
కామ్రేడ్ నూర్జహాన్ స్వతగా చొరవగలిగిన కార్యకర్త…అంగన్వాడి.. బీడీ కార్మికుల ను సమీకరించి ఎన్నో పోరాటాలను నిర్వహించింది..సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమమే పరిష్కారమని నమ్మిన కార్యకర్తగా కామ్రేడ్ నూర్జహాన్ తన ఉద్యమ ప్రస్థానంలో పేరు సాధించుకుంది…వామపక్ష ఉద్యమానికి నూర్ జాన్ లేని లోటు పూడ్చలేనిదని నేను భావిస్తున్నాను.. కామ్రేడ్ నూర్జాన్ కు విప్లవ జోహార్ లు ప్రకటిస్తున్నాను…
వారి కుటుంబానికి బంధుమిత్రులకు సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ..
ముఖ్యంగా తన కుమారులు ఇద్దరు… అర్థభాగస్వామి అయిన ఆనంద్ ధైర్యం కోల్పోవద్దని… మీకే కాదు వామపక్ష ఐక్య ఉద్యమాన్ని కూడా లోటేనని ఈ లోటును మనమందరం ధైర్యంగా ఎదుర్కొని పు ర్చుందాం…
మరోసారి నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్తజిల్లా కమిటీ… కామ్రేడ్. నూర్జహాన్ కు విప్లవ జోహార్లు తెలియజేస్తుంది…