PS Telugu News
Epaper

అశ్వాపురం నూతన తహసిల్దార్ ని సన్మానించిన అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్

📅 15 Apr 2026 ⏱️ 6:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15, అశ్వాపురం:

ఈరోజు అశ్వాపురం మండలానికి బదిలీ పై కొత్తగా వచ్చిన తహసిల్దార్ నాగరాజు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించిన అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు గ్రామపంచాయతీ వివరాలు అడిగి తెలుసుకున్న తాసిల్దార్ పాలనాపరంగా పంచాయతీకి ఎల్లవేళలా నా సహకారము అందించ గలనని తెలియ చేశారు.

Scroll to Top