PS Telugu News
Epaper

కందుకూరి వీరేశలింగం పంతులువారి జయంతి సందర్భంగా ఘన నివాళి

📅 16 Apr 2026 ⏱️ 2:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కీర్తిశేషులు .నవయుగ వైతాళికులు

కందుకూరి వీరేశలింగం పంతులు వారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుకున్నాం రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్ చాటర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగెల రాజా, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మహిళలు ముందంజలో నడవడానికి.. శ్రీ వీరేశలింగం పంతులు గారి సంస్కరణలు ఎంతో ఉపయోగ కరమైనవి వారు సూచించింది ఈ సమాజానికి మంచి మార్పుకు నాంది పలికింది అటువంటి మహానుభావుడు నడిగాడిన నేలపై మనం జీవించుట మన అదృష్టముగా తలవాలని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు,ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ రొటేరియన్ ఇమ్మని వెంకట్, సామ్రాజ్య ఇడి రొటేరియన్ గ్రంధి రాజా, ఐ గోల్డ్ ఈడి రొటేరియన్ చెక్కా కృష్ణ మరియు రొటీరియన్స్ పాల్గొన్నారు

Scroll to Top