PS Telugu News
Epaper

మార్క్ ఫెండ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన మాజీ ఎంపీపీ రమణ రావు

📅 17 Apr 2026 ⏱️ 2:47 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

కొనుగోలు కేంద్రల ఏర్పాటుకు •ప్రతిపధనలు,,,

రెండు మూడు రోజుల్లో కొనుగోలు •కేంద్రంలు ఏర్పాటు కు సిద్ధం చేస్తాం •మార్క్ ఫెడ్ ఎండి

కుంటాల మండల రైతులకు అన్ని •విధులుగ అండగా ఉంటాం జీవీ •రమణ రావు,,,,

*కుంటాల మండల మాజీ ఎంపీపీ రమణ రావు, హైదరాబాద్ లోని (మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో కలసి మొక్క జొన్న సన్ ఫ్లావర్ కొనుగోలు కేంద్రాల గురించి వివరించారు, కుంటాల మండల కేంద్రంలోని రైతులు సన్ ఫ్లావర్ పంటలు, మొక్క జొన్న పంటలు వేల ఎకరాలలో సాగు చేశారని కొత కోసి విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు వచ్చే( మే ) నెలలో ఇదురు గాలులతో వడగాండ్ల వనలు కురిసే అవకాశం ఉన్నందున పంట సాగు చేసిన రైతులు నష్టం పోకుండా ముందుస్థు చర్యలులు తీస్కొని సన్ ఫ్లవర్, మరియు కొనుగోలు కేంద్రంలు మండలంలోని ఎక్కువ,ఏర్పాటు చేయాలనీ,కోరగా సానుకూలంగా స్పందించిన ఫార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి రెండు మూడు రోజుల్లో మండల కేంద్రంతో పటు వివిధ గ్రామాలలో సైతం కొనుగోలు కేంద్రల ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు,ముధోల్ నియోజకవర్గం శాసనసభ్యులు రామారావు పటేల్, రైతుల నష్టం వాటిల్లకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు,

Scroll to Top