కొత్తూరులో రుచి గ్రాండ్ హోటల్ ప్రారంభోత్సవం
ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన రెడ్డి
కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని బైపాస్ రోడ్డులో కారే నవీన్ నూతనంగా ఏర్పాటు చేసిన రుచి గ్రాండ్ హోటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ప్రారంభమైన రుచి గ్రాండ్ హోటల్ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి ఆదరణ పొందాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ తాజా మాజీ కౌన్సిలర్ సోమ్లా నాయక్,అనిత శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీటీసీ మాదారం అనురాధ కృష్ణ గౌడ్,నాయకులు పేపర్ యాదయ్య గౌడ్, కొండరెడ్డి విష్ణుమూర్తి,సిటీ కేబుల్ వెంకటేష్, యువ నాయకుడు శివ చారి,కారే శ్రీకాంత్,రేడియం షాప్ వెంకటేష్ గౌడ్, మిర్చి బండి చాంద్, రవి నాయక్,జంగ గళ్ళ అనిల్, తదితరులు పాల్గొన్నారు.