బిజెపి నాయకుడు నక్కా త్రిలోచనరావు అకాల మరణం – బీజేపీ జెండాతో నివాళులు

September 2, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామ వాసి నక్కా త్రిలోచనరావు గారి అకాల మరణం బాధాకరం.ఆయన భౌతిక కాయానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ నాయకత్వంలో బీజేపీ జెండాను కప్పి పుష్పాలతో నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ అడబాల రాంబాబు, మెండా ఆదినారాయణ, బైరిశెట్టి రామకృష్ణ, నన్నెషా హుస్సేన్, కాపీశెట్టి కనకేశ్వరావు, అడపా వెంకట రత్నం, బండారు పల్లంరాజు, గాడి సత్తిబాబు, కటికిరెడ్డి గంగాధరం, ఆకుల రాము, పితాని హరినాథ్, సుంకర నాగభూషణం, G నిరంజన్ రావు, S సత్యనారాయణ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper