ఈ పోషణ మాసము అనేది మోర్తాడ్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సీతక్క మంత్రివర్యులు వచ్చేశారు.

September 15, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడుD.15.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. మోర్తాడ్ మండల కేంద్రంలోనేటి రోజున పోషణ మాసం అనేది నిర్వహించను జరిగినది 6 మండలాలకు కలిపి మోర్తా టు మండలంలో నిర్వహించడం జరిగినది సిరికొండ వేల్పూరు, భీంగల్ ఏర్గట్ల కమ్మర్పల్లి మోర్తాడు మండలాల కలిపి ఈ పోషణ మాసం అనేది మోర్తాడ్లో ఎస్సీ సంఘం లో నిర్వహించడం అయినది ఈ కార్యక్రమానికి గౌ శీతక్క మన మంత్రివర్యులు వచ్చేశారు ఈ పోషణ మాసం అనేది ఈ సెప్టెంబర్ 9 తారీకు నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులోపట పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించినవి గాని లేదా పెరుగుదలకు మాంసకృత్తులు శక్తికి పిండి పదార్థాలు రక్షణకు విటమినులు వీటన్నిటి గురించి కూడా వాళ్లకు వివరించి గర్భిణీలకు బాలింతలకు వివరించి చెప్పడమైనది వాళ్ళు ఇంట్లో పదార్థాలు ఏ విధంగా చేసుకుంటే అందులోపటా ఎక్కువ విటమిన్స్ వాళ్లకు లభిస్తాయి అనేది కూడా చెప్పడం జరిగినది ఈ కార్యక్రమాన్ని మేము స్టాల్ లాగా ఏర్పాటు చేశాము. ఈ స్టాల్ ను సందర్శించారు సీతక్క అన్ని తను ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకున్నారు ప్రతి ఒక్క దాని గురించి అడిగారు ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకున్నారు మరియు తను మరియు తను టీచర్లతోని గర్భిణీలతోని బాలింతలతోని అందరితోను కూడా మాట్లాడారు వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన శిశువు జన్మిస్తుంది అని చెప్పి ఇవన్నీ విషయాలు కూడా తను మాట్లాడారు మరియు పోషణ మాసం నిర్వహించి గర్భిణీ స్త్రీలకు సీమంతా నిర్వహించడం అయినది అన్నప్రాసన నిర్వహించడమైనది మోర్తాడ్ మండలంలో ఒకట

🌐 Select Language:
📰 ePaper