బాధిత కుటుంబాలని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి.

September 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.19.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ పీకే గంగాధర్. కమ్మర్ పల్లి మండలం హస కొత్తూరు మరియు అమీర్ నగర్ గ్రామాలలో పలు బాదిత కుటుంబాలను పరామర్శించిన మాజీ డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
అమీర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కచ్చా కాయల రమేష్ మనమరాలు ఇటీవల పరామపాదించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకి దేవుడు అండగా ఉండాలని కోరారు హస కొత్తూరు లో చౌటుప్పలి సొసైటీ డైరెక్టర్ దేవయ రాజేశ్వర్ గారి అమ్మ గారు ఇటీవల పరామపాదించారు వారి కుటుంబని పరామర్శించారు వారి ఆత్మ కి శాంతి కలగాలని కోరారు ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల ప్రెసిడెంట్ భాస్కర్ మాజీ మండల ప్రెసిడెంట్ సంకట రవి జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి హస కొత్తూరు సర్పంచ్ రేవతి గంగాధర్ ఉప సర్పంచ్ మనోహర్ రాఫీ లింగారెడ్డి బడ్డం తిరుపతి డీసీసీ సెక్రెటరీ పొడెండ్ల సంజీవ్ అమీర్ నగర్ సర్పంచ్ వూరే దశరథ్ ఇనయత్ నగర్ సర్పంచ్ రాములు నాయక్ ఉపసర్పంచ్ అనిల్ నాయకులు క్యాతం గంగారెడ్డి పుప్పాల నర్సయ్య కందరి భూమారెడ్డి దర్పెల్లీ రాకేష్ మండల శేకర్ రాజుల రమేష్ జాలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper