ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం

September 22, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు గాంధారి 22/09/26 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గాంధారి గ్రామంలో ఆర్యవైశ్య సంఘం లో గణపతి నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చివరి రోజు లక్ష పుష్పాలంకరణ నిర్వహించి ఈరోజు చివరి రోజు కావస్తుండగా మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా సంఘ సభ్యులు నిర్వహించారు బెజుగం సంతోష్ బొంపెల్లి రాజులు తాటి మధుసూదన్ తాటి విశ్వేశ్వర్ కొక్కొండ మహేష్ తాటి లింగం నాగరాజు సోమశేఖర్ పతి శ్రీధర్ తోట ప్రశాంత్ కుమార్ లక్ష్మీకాంత్ తాటి దినేష్ కుమార్ సర్పంచ్ ఉప సర్పంచ్ మాజీ జెడ్పిటిసి ఎమ్మార్వో ఎంపీడీవో ఏఎస్ఐ కానిస్టేబుల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు తదితరులు సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper