ఆంధ్రప్రదేశ్

కాట్రేనికోన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన కె.దుర్గా శ్రీనివాసరావు ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నేతలుశాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేత_

కాట్రేనికోన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన కె.దుర్గా శ్రీనివాసరావు ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నేతలుశాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేత_

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి,గ్రంధి నానాజీ: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఇటీవల కాట్రేనికోన సబ్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.దుర్గా శ్రీనివాసరావును కాట్రేనికోన మండల బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.మండల అధ్యక్షుడు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ,జిల్లా నాయకులు మట్ట సూరిబాబు, నంద్యాల చంటి( కాపునాడు కన్వీనర్) పోలవరపు చంటి, తదితరులు ఎస్ఐ ను కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు.ఈ సందర్భంగా మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు,ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని బీజేపీ నాయకులు కోరారు.ఎస్ఐ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని,నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS