కేశంపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేసిన బీఆర్ఎస్ నాయకులు

May 22, 2026 | సినిమా వార్తలు

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిపారసుతో మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందచేత

( పయనించే సూర్యుడు మే 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో కేశంపేట్ మండలంలోని దత్తాయపల్లి గ్రామానికి చెందిన కే. శ్రీశైలం,పుట్టోని గూడ గ్రామానికి చెందిన బి.నర్సింహులు, కొత్తపేట గ్రామానికి చెందిన ఎం.యాదగిరి,డి.రజిత,సంతాపూర్ గ్రామానికి చెందిన ఎన్ .మల్లేష్, కాకనూర్ గ్రామానికి చెందిన కే .శివశంకర్, ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన కే. దిపాల్, బైర్కాన్ పల్లి గ్రామానికి చెందిన సి.జంగయ్య మరియు ఎస్ .లక్ష్మి తదితరులకు మంజూరైన 2,86,500 విలువగల చెక్కులను కేశంపేట మండల సర్పంచులు మరియు బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు వారి గ్రామంలో అందచేశారు.ఈ కార్యక్రమంలో పోమాల్ పల్లి సర్పంచ్ బుర్రి స్వప్న భూపాల్ రెడ్డి కాకనూర్ సర్పంచ్ బుడ్డోళ్ల రాజు భైఖాన్ పల్లి సర్పంచ్ భైకాని శమంతా యాదయ్య మాజీ సర్పంచ్ లు తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి,శేఖర్ పంతులు,యారం శేఖర్ రెడ్డి, కాంలేకర్ నవీన్ కుమార్,యాదగిరి రావు ప్రభాకర్ రెడ్డి,గండ్ర లక్సమమ్మా కృష్ణయ్య,జగన్ నాయక్, జరుపుల రాజు నాయక్ మాజీ ఎంపీటీసీ రమాదేవి కోటేశ్వర్ బిఆర్ఎస్ నాయకులు యాదయ్య యాదవ్ తుకారాం నాయక్ శివ యాదవ్ జగన్ రెడ్డి కృష్ణ అశోక్ సిమల శ్రీనివాస్ సూరమోని శంకర్ మొటే పార్వతలు శ్రీశైలం ఆంజనేయులు అల్వల శేఖర్ మరియు ఆయా గ్రామాల బిఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper