పయనించే సూర్యుడుD,31,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్,బాల్కొండ నిజ వర్గంలో భీమ్గల్ మండలం జాగిరాల గ్రామంలో ఇంటింటికి ఇంకుడు గుంతల పనులు కమ్యూనిటీ సోక్ పిట్ డ్రైనేజ్ ఎండ్ పాయింట్ సోక్ పిట్ పనులను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు గ్రామంలో విబీజీ రాంజీ లో చేపడుతున్న 20 ఇంకుడు గుంతలను పరిశీలించి నవంబర్ 30 లోపు 100 ఇంకుడు గుంతలను పూర్తి చేసి భూగర్భ జలాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామంలో చేపడుతున్న SBM లో నిర్మిస్తున్న డ్రైనేజ్ చివర పాయింట్ లో ఇంకుడు గుంతను త్వరితగతిన పూర్తి చేయాలని పాలకవర్గాన్ని కోరడం జరిగింది కార్యక్రమంలో సర్పంచ్ ప్రసాద్ ఏపీఓ నరసయ్య పంచాయతీ కార్యదర్శి భూమేశ్వర్ ఫీల్డ్ అసిస్టెంట్ మేట్ సిబ్బంది పాల్గొన్నారు
