తెలంగాణ

కొందాపూర్ లో భూములు, చెరువులు కబ్జా పై ప్రజావాణిలో వినతి…

కొందాపూర్ లో భూములు, చెరువులు కబ్జా పై ప్రజావాణిలో వినతి…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని కొందాపూర్ శివారులోని భూములు, చెరువులు కబ్జా గురించి గ్రామ సర్పంచ్ గొంటి సాయిలు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసి తహశీల్దార్ సురేందర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. కొందాపూర్ గ్రామ శివారులోని భూములు, చెరువుల పై సర్వే నిర్వహించి, అట్టి భూములను, చెరువులను కబ్జాదారుల నుండి విముక్తి కలిగించి గ్రామానికి అప్పజెప్పాలని విజ్ఞప్తి చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS