షాద్నగర్ గ్రేడ్-1 గ్రంథాలయం నూతన లైబ్రెరియన్ గా వెంకటయ్య

June 3, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు జూన్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్నగర్ గ్రేడ్-1 లైబ్రరీ కమిటీ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి నూతన లైబ్రేరియన్ వెంకటయ్య ను హృదయపూర్వకంగా స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు నక్క బాలరాజ్, వీరేష్ కుమార్, జనరల్ సెక్రటరీ క్యూసెట్ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ జూపల్లి చంద్రశేఖర్, జాయింట్ ట్రెజరర్ కత్తి చంద్రశేఖరప్ప పాల్గొని లైబ్రేరియన్ ను సన్మానించారు.

🌐 Select Language:
📰 ePaper