బదిలీ పై వెళ్తున్న నూతన వ్యవసాయ విస్తరణ అధికారి కి సన్మానించిన ఝరి బి గ్రామస్తులు

June 5, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి బోల్సా ఏఈవోగా అంబదాస్ బాధ్యతల స్వీకరణ తానూర్ మండలంలోని బోల్సా క్లస్టర్ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిగా అంబదాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అదే విధంగా ఇక్కడ ఏ ఈ ఓ గా పని చేసిన రమేష్ ముధోల్ మండలం బ్రహ్మగావ్ కు బదిలీ అయ్యారు వారికికూడా సన్మానించారు.ఈ సందర్భంగా ఝరి బి గ్రామం గ్రామస్తులు, నాయకులు నూతన వ్యవసాయ విస్తరణ అధికారి గా అంబదాస్ ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. , గ్రామ పంచాయతీ కార్యదర్శి, జాదవ్ విక్రమ్ గ్రామ పంచాయతీ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ వ్యవసాయాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఏఈవో అంబదాస్ పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper