కార్తీక మాసం ఆకాశదీపోత్సవం
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 09 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా
మిడ్జిల్ మండలం లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని మిడిదొడ్డి విజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు మరియు నరేందర్రెడ్డి సభ్యులు ఆకాశదీప పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వస్త్రములు భద్రపరచడానికి బీరువాను బహుకరించినటువంటి దాతలు బోయిన్ పల్లి కి చెందిన విశ్వనాథ్ కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో భక్తులు దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.