ఆంధ్రప్రదేశ్

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనసంఘ్ ప్రముఖ నాయకులు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వారి 110 వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కోన మండల సేవా శంకల్ప్ అభియాన్ కన్వీనర్ పోలవరపు వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కాట్రేనికోన గ్రామం 76 వ బూత్ లో పండిట్ దీనదయాల్ చిత్ర పటానికి పూల మాలతో నివాళ్లు అర్ఫించారు కార్యక్రమాన్నిలో ముఖ్య అతిథులుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ట్రెజరర్ గ్రంధి నానజీ, పోలవరపు జ్యోతిశ్రీ ,కోటిపల్లి రాణి,నూకాలమ్మ,మల్లేశ్వరి,నాగలక్ష్మి పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS