కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకుతూoటే తూకంలో మోసాలు దేవుడి కెరుక
పయనించే సూర్యుడు నవంబర్ 10 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మార్కెట్లో కూరగాయలు కొందామంటే అక్కడికి వెళ్లిన ప్రజలకు షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి రోజుకు 600 చెప్పు నా కూలి తెచ్చుకున్న వారు కూరగాయలు తెచ్చుకుందాం అంటే అక్కడ కూరగాయలు రేట్లు రెండింతలై ఒక పూటకు కూడా చాలడం లేదు ఇలా ధరలు ఆకాశాన్ని తాగుతుంటే ఎలా కొని తిని బ్రతకాలో అర్థం కావడం లేదు పావు కిలో వంకాయలు కొంటే రెండు కాయలు కూడా పూర్తిగా రావడం లేదు అంటే తూకంలో కూడా మోసం ఇంతకీ సూళ్లూరుపేటలోతూనికల కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ) పనిచేస్తుందా? నిద్ర పోతుందా? ఈ మధ్యకాలంలో సూళ్లూరుపేట పట్టణంలో జనరల్ మర్చ0ట్ దుకాణంలో కూడా ధరల పట్టిక లేక ప్రజల కు నోటికి వచ్చిన ధర చెప్పి ఏ మారుస్తూ ఉంటే మరోవైపు తూకాల తగ్గింపు చేసి కొల్లగొడుతూ ఉంటే పౌరసరఫరా శాఖ వారు కూడా కాస్త దృష్టి సారించి దీనిపైన చర్యలు తీసుకుంటారా సూళ్లూరుపేట పట్టణానికిప్రజలు కోరుకుంటున్నారు (ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి మ న ) మున్సిపల్ కమిషనర్ దీనిపైన స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు
