ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేంద్ర నిగా వైఫల్యం
పయనించే సూర్యుడు నవంబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సిపిఐ జిల్లా కార్యదర్శికి మురళి ప్రెస్ మీట్ నిర్వహించి ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేంద్ర నిఘా వైఫల్యం కార్యదర్శికి మురళి ప్రెస్ మీట్ నిర్వహించిసిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి విమిర్శ అన్ని రాష్ట్రాల్లో ని ప్రధాన పట్టణ లలో జనసంచారాలు ఉన్న ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వల ను అప్రమత్తం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్