ట్రస్మా – షాద్నగర్ నూతన కమిటీ ఎన్నిక
( పయనించే సూర్యుడు నవంబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మ) – షాద్నగర్ నూతన కమిటీ ఏర్పాటు షాద్ నగర్ పట్టణానికి చందిన 46 ప్రైవేట్ స్కూల్స్ గాను నిన్న సాయత్రం జరిగిన సమావేశం లో మానేజ్మెంట్ అండ్ ప్రిన్సిపాల్ సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఎన్ కె రాజేంద్ర ప్రసాద్ మరియు డివిఎన్ స్వామి (రాష్ట్ర సలహాదారు, ట్రస్మ తెలంగాణ రాష్ట్రం) సమక్షంలో, కొత్త ట్రస్మ షాద్నగర్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
కొత్తగా ఎన్నికైన ట్రస్మా షాద్నగర్ కమిటీ:
- అధ్యక్షుడు: కె. వంశీ కృష్ణ – కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్
- ఉపాధ్యక్షుడు: రిజ్వాన్ – ఆక్స్ఫర్డ్ హై స్కూల్
- జనరల్ సెక్రటరీ: పి. ఆనంద్ – శ్రీ చైతన్య స్కూల్
- ట్రెజరర్: స్వాతి రెడ్డి – శ్రీ కాకతీయ హై స్కూల్
- జాయింట్ సెక్రటరీ: భీమ్ శంకర్ – విశ్వశాంతి హై స్కూల్
ఎగ్జిక్యూటివ్ సభ్యులు:
- ప్రణీత్ – నవజ్యోతి హై స్కూల్
- రాజన్ – ఓంకార్ హై స్కూల్
- రవి ప్రకాష్ – వివేకానంద గర్ల్స్ హై స్కూల్