PS Telugu News
Epaper

కంబాలపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

📅 11 Nov 2025 ⏱️ 6:30 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 11 (పొనకంటి ఉపేందర్ రావు )

బయ్యారం :ఎజెన్సీ ప్రాంత రైతులకు నష్టం జరగకుండా చూసేందుకు వారి సౌకర్యార్ధం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసాం-ఎమ్మెల్యే కనకయ్య ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 2400రూ” కేరైతులుమొక్కజొన్నలు అమ్ముకోవాలిదళారులు ఇచ్చే 1800,1900 రూ” ధరకు రైతులు ఏవరు మొక్కజొన్నలు అమ్మవద్దురేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుణిత్యం రైతుల గురించి ఆలోచన చేస్తూ అడుగులు వేస్తుంది.యురియా కోరత పై ప్రతిపక్ష పార్టీల వారు రైతులలో అపొహలు స్రృష్టిస్తున్నారు యురియా కొరత కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం వలన వచ్చిందిబయ్యారం మండలం కంబాలపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ప్రధాన ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయించిన 2400 రూపాయల మద్దతు ధర తో కూడిన మొక్కజొన్న కొనుగోలను బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతిసంఘఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఫ్రారంభోత్సవానికిముఖ్యఅతిథిగ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు బయ్యారం సొసైటి చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి,మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బిజ్జా వెంకటేశ్వర్లు, సొసైటి డైరెక్టర్ తెల్లం బిక్షం, మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మోహన్ జీ, సంఘ కార్యనిర్మాణాధికారి రేగళ్ల సురేందర్, ఏ ఈ ఓ ఎండి ఫయాజ్, స్టాఫ్ అసిస్టెంట్ తుడుం రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాసమల్ల నాగేశ్వరరావు, తొట్టి కృష్ణ, రైతులు లాలు, మంగీలాల్, పాండు, సంఘ సిబ్బంది సురేష్, ముధాకర్ తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top