PS Telugu News
Epaper

పర్యావరణ హిత బ్యాగులపంపిణీ కార్య క్రమం

📅 11 Nov 2025 ⏱️ 6:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} నవంబర్ 12/మక్తల్

నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలం పంచదేవ్ పాహడ్★గ్రామం లో రేషన్ షాప్ నందు
*రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ డా, వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నేడురేషన్ లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యంతో పాటు పర్యావరణ హిత బ్యాగుల పంపిణీ గత ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు చెప్పారు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు తది తారలు పాల్గొన్నారు

Scroll to Top