సినిమా వార్తలు

భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

పయనించే సూర్యుడుD.15.11.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలోభీంగల్: భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ యూనియన్ సమావేశం ఆదివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ సభ్యుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కార్యవర్గ వివరాలు:యూనియన్ అధ్యక్షుడిగా: గుర్రం విజయ్ ఉపాధ్యక్షులుగా: పత్రి బాల, బచ్చలవారి భాగవ్వ, పత్రి సాయమ్మ ప్రధాన కార్యదర్శిగా: బేల్దారి భూమన్న. కాకి కిషన్ క్యాషియర్‌గా: బచ్చలవారి కాళిదాస్ సలహాదారులుగా: సున్నపు ఓంకార్, నవీన్, విజయ, విశ్వనాథ్, రాజారాం, ప్రవీణ్, పోసాని, చెప్పల లక్ష్మి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు యూనియన్ అభివృద్ధికి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కుల సాధనకు సమిష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో యూనియన్ సభ్యులు, హరీష్. రఘు. దివ్య. మనోహర్. భాస్కర్. మధు. దశ..సునీత. కాకి తార. మహేందర్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS