PS Telugu News
Epaper

ఘనంగా యూనియన్ బ్యాంక్ 1O7 వ. వేడుకలు

📅 11 Nov 2025 ⏱️ 7:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

:పయనించే సూర్యుడు: నవంబర్ 12/ మక్తల్:

మక్తల్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ప్రారంభించి నవంబర్ 11 మంగళవారం నాటికి 107 సంవత్సరాలు పూర్తయినందున పట్టణంలోని యూనియన్ బ్యాంకు లో 107వ ఫౌండేషన్ వేడుకలు యూనియన్ బ్యాంకు ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు బెలూన్స్ తో బ్యాంకును ఎంతో అందంగా అలంకరించారు బ్యాంకు ఎంప్లాయిస్ బ్యాంకు యొక్క వినియోగదారుల సమక్షంలో కేకును కట్ చేసి అందరికీ కేక్ పంచి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మేనేజర్ సందీప్ మాట్లాడుతూ బ్యాంకు సేవలు అందరూ సద్వినియోగ పరచుకోవాలని తెలిపారు బ్యాంకు అభ్యున్నతికి తాను ఎంతో కృషి చేస్తానని అన్నారు ఇన్ని సంవత్సరాలపాటు బ్యాంకు వినియోగదారులు బ్యాంక్ కు ఎంతో సహాయ సహకారాలు అందించారని ఇకమీదట ఇలాగే కొనసాగాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది రైతులు బ్యాంకు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top