కొట్టాలు లో రైతులకు యూరియా పంపిణీ మండల అధ్యక్షులు
పయనించే సూర్యుడు నవంబర్ 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రపదేశ్ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో మండల వ్యవసాయ అధికారి హిమబిందు మేరకు చేజర్ల మండలంలోని కొట్టాలు గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్, టీడీపీ నాయకులు కొట్టాలు గ్రామంలో యూరియా పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ. మండల పార్టీ అధ్యక్షులు షేక్. సిరాజ్ నాయకులు. గుత్తా. హజరత్ నాయుడు. గుత్తా శ్రీధర్ నాయుడు. గుత్తా. మాలకొండయ్య నాయుడు. గుత్తా. వీర రా గవలు. నాయుడు. గుత్తా శివరామయ్య నాయుడు. గుత్తా మాలకొండయ్య నాయుడు చేజర్ల పెద్ద చెరువు అధ్యక్షుడు అరవ గోపిరెడ్డి . వ్యవసాయ సిబ్బంది గ్రామ రైతు తదితరులు పాల్గొన్నారు.