PS Telugu News
Epaper

ఏదిర గ్రామంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన

📅 12 Nov 2025 ⏱️ 6:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

బిజెపి జిల్లెడ్ చౌదరి గూడ మండల అధ్యక్షులు ఏదిర రాజు

( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

చౌదరి గూడ మండలం ఏదిర గ్రామంలో పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో బిజెపి మండల అధ్యక్షులు ఏదిర రాజు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగాలని విద్యార్థులను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మురళి, తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top