PS Telugu News
Epaper

గొల్లపల్లిలో జాయింట్ పట్టా భూములపై గ్రామసభ

📅 13 Nov 2025 ⏱️ 6:21 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 13 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

చేజర్ల తాసిల్దార్ కార్యాలయం తాసిల్దార్ ఆధ్వర్యంలో పాడేరు గ్రామ సచివాలయము పరిధిలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయము నందు గురువారం జాయింట్ పట్టా భూములు పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు. ఉడత హాజరత్తయ్య. గ్రామ సచివాలయం సర్వేర్. ప్రవీణ్ కుమార్. మండల సర్వే. శివరంజని. వీఆర్వో సురేష్. రైతులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top