PS Telugu News
Epaper

ఏరు గట్ల మండలంలో జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ విద్యార్థి విద్యార్థులకు సీక్రెట్ గుట్కా అవగాహన సదస్సు

📅 13 Nov 2025 ⏱️ 6:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండల కేంద్రంలో ఏర్గట్ల గవర్నమెంట్ డాక్టర్ అంబికా మేడం జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్లో పొగాకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడము జరిగింది పొగాకు గుట్కా పాను మసాలా వంటి వలన నోటి క్యాన్సర్ కు గుండె సంబంధిత వ్యాధులకు కలుగుతాయని మరియు విద్యార్థులకు పొగాకు బారిన పడకుండా ఉండాలని విద్యార్థి విద్యార్థులకు సూచించారు ఇందులో స్కూల్ హెడ్మాస్టర్ కృష్ణ చారి సబ్ యూనిట్ ఆఫీసర్ మోతి రామ్ సూపర్వైజర్ విజయ హెల్త్ అసిస్టెంట్ సిహెచ్ పండరి తిమ్మాపూర్ గుండమోహన్ తాళ్ల రాంపూర్ ఏ ఎన్ ఎం కల్పన సప్న ఆశ భారతి స్వరూప ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Scroll to Top