PS Telugu News
Epaper

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📅 13 Nov 2025 ⏱️ 6:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

( పయనించే సూర్యుడు నవంబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫరూఖ్ నగర్ మండలం లో వివిధ గ్రామాల పరిధిలోని 16 మంది లబ్ధిదారులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 6 లక్షల 74 వేలు రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ గారు ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బలరాజ్ గౌడ్ నేతలు, హాజిపల్లి దర్శన్ , తుపాకుల శేఖర్, సక్రు నాయక్, హైదర్ గోరి ,ఎల్. సురేష్ గౌడ్, రమేష్ గౌడ్,రంగంపల్లి సురేష్ గౌడ్.. మాజీ ఉపసర్పంచ్ వట్టెల మల్లేష్ యాదవ్.. మాజీ అధ్యక్షులు.. ఎండి ఫకీర్ పాష…మాజీ వార్డు సభ్యులు.. సందుగారి లక్ష్మీ కాంత్ రెడ్డి ..గోదా రమేష్ యాదవ్… రంగంపల్లి శ్రీధర్ గౌడ్… పయ్యాల హరికృష్ణ యాదవ్… షాబాద్ శంకరయ్య యాదవ్.. గోదా వంశీ యాదవ్.. తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top